Mon Dec 23 2024 17:26:02 GMT+0000 (Coordinated Universal Time)
సమ్మిట్లో స్పెషల్ అట్రాక్షన్ సీత
విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా సీత ఉన్నారు. రోబో సీతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా సీత ఉన్నారు. రోబో సీతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ లో రోబో సీత అందరినీ ఆకట్టుకుంటుంది. రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ లో పలువురు పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. అతిధులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది.
అరకు కాఫీ వ్యాలీ మ్యూజియంలో...
అలాగే అతిధులను ఆకట్టుకునేందుకు కూడా కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో రోబో సీత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అరుకు కాఫీ వ్యాలీ మ్యూజియంలో ఈ రోబో సీతను ఏర్పాటు చేశారు. ఈ సీత ఇంగ్లీష్, తెలుగు, తమిళంలో కాఫీ తయారీకి సంబంధించిన పదమూడు దశలను ప్రతినిధులకు వివరిస్తుంది. ఈ రోబో సీత అందరినీ ఆకట్టుకుంటుంది.
Next Story