Mon Dec 23 2024 06:26:45 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ నియామకంతో మొక్కులు చెల్లించుకున్న సీతక్క
రేవంత్ రెడ్డి కి పీసీసీ చీఫ్ పదవి దక్కడంతో ఎమ్మెల్యే సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపుల్స్ పల్స్ కు అనుగుణంగా ఎంపిక జరిగిందన్నారు. [more]
రేవంత్ రెడ్డి కి పీసీసీ చీఫ్ పదవి దక్కడంతో ఎమ్మెల్యే సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపుల్స్ పల్స్ కు అనుగుణంగా ఎంపిక జరిగిందన్నారు. [more]
రేవంత్ రెడ్డి కి పీసీసీ చీఫ్ పదవి దక్కడంతో ఎమ్మెల్యే సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపుల్స్ పల్స్ కు అనుగుణంగా ఎంపిక జరిగిందన్నారు. సీతక్క ఈ సందర్బంగా సమ్మక్క, సారలక్క కు మొక్కులు చెల్లించుకున్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. అందరు నేతలు సమిష్టిగా పనిచేసి రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని సీతక్క పిలుపు నిచ్చారు.
Next Story