Mon Dec 23 2024 06:35:38 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి మల్లారెడ్డి రెండున్నర కోట్లు తీసుకున్నారు
మంత్రి మల్లారెడ్డికి రైతు బంధు పథకం ద్వారా నాలుగు సంవత్సరాల్లో రెండున్నర కోట్లు తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డికి ఏటా రైతు బంధు [more]
మంత్రి మల్లారెడ్డికి రైతు బంధు పథకం ద్వారా నాలుగు సంవత్సరాల్లో రెండున్నర కోట్లు తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డికి ఏటా రైతు బంధు [more]
మంత్రి మల్లారెడ్డికి రైతు బంధు పథకం ద్వారా నాలుగు సంవత్సరాల్లో రెండున్నర కోట్లు తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డికి ఏటా రైతు బంధు పథకం కింద అరవైలక్షలు అందుతున్నాయని సీతక్క తెలిపారు. రాష్ట్ర ప్రజల సొమ్మును మంత్రులకు కట్టబెట్టడమేంటని సీతక్క ప్రశ్నించారు. కనీసం పింఛను ఇవ్వడానికి తిరస్కరిస్తున్న ప్రభుత్వం మంత్రి మల్లారెడ్డికి ఎందుకు దోచిపెడుతుందో సమాధానం చెప్పాలని సీతక్క నిలదీశారు.
Next Story