Mon Dec 23 2024 06:26:53 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మళ్లీ శివాజీ జంప్
సినీనటుడు శివాజీ మళ్లీ అడ్డంగా దొరికిపోయాడు. అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దుబాయ్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు సినీనటుడు శివాజీని అడ్డుకున్నారు. అలంద మీడియా కేసులో సినీనటుడు [more]
సినీనటుడు శివాజీ మళ్లీ అడ్డంగా దొరికిపోయాడు. అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దుబాయ్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు సినీనటుడు శివాజీని అడ్డుకున్నారు. అలంద మీడియా కేసులో సినీనటుడు [more]
సినీనటుడు శివాజీ మళ్లీ అడ్డంగా దొరికిపోయాడు. అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దుబాయ్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు సినీనటుడు శివాజీని అడ్డుకున్నారు. అలంద మీడియా కేసులో సినీనటుడు శివాజీపై తెలంగాణ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ పోలీసులు అమెరికా వెళ్లకుండా అడ్డుకుని ప్రశ్నించి వదిలేశారు. తిరిగి అమెరికాకు వెళుతూ దుబాయ్ లో శివాజీ పట్టుబడ్డారు.
Next Story