Mon Dec 23 2024 10:51:38 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన టీఎంసీ
పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం 290 స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం కాగా, 169 స్థానాల్లో టీఎంసీ, [more]
పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం 290 స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం కాగా, 169 స్థానాల్లో టీఎంసీ, [more]
పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం 290 స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం కాగా, 169 స్థానాల్లో టీఎంసీ, బీజేపీ 115 స్థానాల్లోనూ, వామపక్షాలు ఆరు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లోనూ టీఎంసీ, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ గా నడుస్తుంది. ప్రస్తుతం ఆధిక్యత కనపరుస్తున్న నియోజకవర్గాల్లో టీఎంసీ గెలిస్తే మమత బెనర్జీ అధికారంలోకి వచ్చినట్లే.
Next Story