Mon Jan 13 2025 07:32:44 GMT+0000 (Coordinated Universal Time)
ఆ మున్సిపాలిటీల ఏర్పాటు చట్ట విరుద్ధం
హైకోర్టులో మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లపై పిటీషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 19ని రద్దు చేయాలని పిటీషన్లు వేశారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ [more]
హైకోర్టులో మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లపై పిటీషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 19ని రద్దు చేయాలని పిటీషన్లు వేశారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ [more]
హైకోర్టులో మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లపై పిటీషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 19ని రద్దు చేయాలని పిటీషన్లు వేశారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని పిటీషన్ దాఖలయింది. ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పిటీషనర్ తరుపున న్యాయవాది వాదించారు. ఈ పిటీషన్ పై సెలవుల తర్వాత విచారణ చేపడతామని, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది.
Next Story