Tue Apr 22 2025 18:26:37 GMT+0000 (Coordinated Universal Time)
లాక్ డౌన్ వల్ల మరింత చితికిపోతారు
లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తెలిపారు. లాక్ డౌన్ వల్ల అనేక మంది ఆర్థికంగా చితికిపోయే అవకాశముందని [more]
లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తెలిపారు. లాక్ డౌన్ వల్ల అనేక మంది ఆర్థికంగా చితికిపోయే అవకాశముందని [more]

లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తెలిపారు. లాక్ డౌన్ వల్ల అనేక మంది ఆర్థికంగా చితికిపోయే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారని సోమేష్ కుమార్ అన్నారు. కరోనా లక్షణాలు కన్పించిన వెంటనే చికిత్సను జాప్యం లేకుండా తీసుకోవాలని, తెలంగాణ ఆసుపత్రుల్లో పడకలను 18 వేల నుంచి 52 వేలకు పెంచామని సోమేష్ కుమార్ తెలిపారు. హైకోర్టు సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని సోమేష్ కుమార్ తెలిపారు.
Next Story