Wed Jan 15 2025 11:11:07 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ ను కలవనున్న సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. అంతర్వేది రధం దగ్దంతో పాటు పలు ఆలయాల్లో జరుగుతున్న, జరిగిన సంఘటనలను [more]
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. అంతర్వేది రధం దగ్దంతో పాటు పలు ఆలయాల్లో జరుగుతున్న, జరిగిన సంఘటనలను [more]
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. అంతర్వేది రధం దగ్దంతో పాటు పలు ఆలయాల్లో జరుగుతున్న, జరిగిన సంఘటనలను సోము వీర్రాజు గవర్నర్ కు వివరించనున్నారు. అలాగే ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు, వారి వివరాలను గవర్నర్ కు వినతి పత్రం రూపంలో సోము వీర్రాజు సమర్పించనున్నారు. సోము వీర్రాజుతో పాటు బీజేపీ నేతలు కొంతమంది గవర్నర్ ను కలవనున్నారు.
Next Story