Sat Nov 23 2024 17:29:50 GMT+0000 (Coordinated Universal Time)
ఏజెంట్లను కూడా బెదిరించారు
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓటర్లను బెదిరించారన్నారు. అన్ని రకాలుగా వైసీపీ బరితెగించిందని సోము వీర్రాజు అన్నారు. దొంగ ఓట్లను తొలుత పట్టుకుంది తమ పార్టీయేనని, పథ్నాలుగేళ్లు అధికారంలో ఉన్నవారికి అప్పుడు ధైర్యం వచ్చిందని పరోక్షంగా టీడీపీపై సోము వీర్రాజు విమర్శలు చేశారు. బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్యారన్న చౌక బారు విమర్శలు మానుకోవాలని, తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేసి వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
Next Story