Tue Dec 24 2024 02:45:32 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీలతో నేడు సోనియా సమావేశం
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. కరోనా పరిస్థితులపై సోనియా చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోనియా గాంధీ ఎంపీలతో సమావేశమవుతారని [more]
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. కరోనా పరిస్థితులపై సోనియా చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోనియా గాంధీ ఎంపీలతో సమావేశమవుతారని [more]
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. కరోనా పరిస్థితులపై సోనియా చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోనియా గాంధీ ఎంపీలతో సమావేశమవుతారని పార్టీ నేతలు చెప్పారు. ఈ సమావేశంలో దేశంలో రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న కరోనా, దాని నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై సోనియా గాంధీ చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై సోనియా గాంధీ చర్చించనున్నారు.
Next Story