Tue Dec 24 2024 03:02:07 GMT+0000 (Coordinated Universal Time)
అసమ్మతి నేతలతో నేడు సోనియా భేటీ
అసంతృప్త నేతలతో కాంగ్రెైస్ అధినేత్రి సోనియా గాంధీ భేటీ అవుతున్నారు. వారితో పార్టీలో జరిగిన, జరుగుతున్న వివిధ అంశాలపై చర్చించనున్నారు. 23 మంది సీనియర్ నేతలు పార్టీని [more]
అసంతృప్త నేతలతో కాంగ్రెైస్ అధినేత్రి సోనియా గాంధీ భేటీ అవుతున్నారు. వారితో పార్టీలో జరిగిన, జరుగుతున్న వివిధ అంశాలపై చర్చించనున్నారు. 23 మంది సీనియర్ నేతలు పార్టీని [more]
అసంతృప్త నేతలతో కాంగ్రెైస్ అధినేత్రి సోనియా గాంధీ భేటీ అవుతున్నారు. వారితో పార్టీలో జరిగిన, జరుగుతున్న వివిధ అంశాలపై చర్చించనున్నారు. 23 మంది సీనియర్ నేతలు పార్టీని ప్రక్షాళన చేయాలని గతంలో లేఖ రాసిన సంగతి తెలిసిందే. వారితో మాట్లాడేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ పూనుకున్నారు. వారితో చర్చలు జరిపి సోనియాతో సమావేశానికి రెడీ చేశారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ సంస్థాగత ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలతో సోనియా గాంధీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story