Tue Dec 24 2024 03:04:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సోనియా గాంధీ కీలక సమావేశం
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు విపక్ష నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మొత్తం 15 పార్టీలు పాల్గొననున్నాయి. ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ [more]
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు విపక్ష నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మొత్తం 15 పార్టీలు పాల్గొననున్నాయి. ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ [more]
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు విపక్ష నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మొత్తం 15 పార్టీలు పాల్గొననున్నాయి. ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ థాక్రేలతో పాటు సీనియర్ నేత శరద్ పవార్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మోదీని ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకం చేసే పనిలో సోనియా గాంధీ ఉన్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశం జరగనుంది. విపక్షాలన్నీ కలసి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమ పంథాను కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.
Next Story