Mon Dec 23 2024 17:27:44 GMT+0000 (Coordinated Universal Time)
సోనూ సూద్ కు అరుదైన గౌరవం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సినీనటుడు సోనూ సూద్ ను అరుదైన రీతిలో గౌరవించారు. సోనూ సూద్ ను ఢిల్లీ స్కూళ్ల బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. [more]
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సినీనటుడు సోనూ సూద్ ను అరుదైన రీతిలో గౌరవించారు. సోనూ సూద్ ను ఢిల్లీ స్కూళ్ల బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. [more]
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సినీనటుడు సోనూ సూద్ ను అరుదైన రీతిలో గౌరవించారు. సోనూ సూద్ ను ఢిల్లీ స్కూళ్ల బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. సోనూ సూద్ తో అరవింద్ కేజ్రీవాల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనూ సూద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని నిర్ణయించారు. సోనూ సూద్ విద్యార్థులకు మెంటర్ గా కూడా వ్యవహరిస్తారు. ఇటీవల కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవకు గుర్తించి ఈ అరుదైన గౌరవాన్ని కేజ్రీవాల్ కల్పించారు.
Next Story