Tue Dec 24 2024 16:12:30 GMT+0000 (Coordinated Universal Time)
బాలుని చూసి భావోద్వేగానికి గురైన భారతీరాజా
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో బాలు కుటుంబం సభ్యులు చెెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా కూడా బాలు ఆరోగ్య [more]
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో బాలు కుటుంబం సభ్యులు చెెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా కూడా బాలు ఆరోగ్య [more]
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో బాలు కుటుంబం సభ్యులు చెెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా కూడా బాలు ఆరోగ్య పరిస్థితిని కనుగునేందుకు ఎంజీఎం ఆసుపత్రికి వచ్చారు. బాలుని చూసిన భారతీ రాజా భావోద్వేగానికి గురయ్యారు. బాధాకరమైన సమయంలో మాటలు రావడం లేదని భారతీ రాజా అన్నారు. బాలు విషయంలో తమ ప్రార్థనలు ఫలించలేదని భారతీ రాజా తెలిపారు. మరికాసేపట్లో ఎస్సీ బాలు ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల కానుంది.
Next Story