Mon Dec 23 2024 09:48:27 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చినా?
అమెరికా నుంచి ముంబైకి, ముంబై నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానం చేరుకుంది. మిషన్ వందేమాతరం కింద కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయలును స్వదేశానికి రప్పిస్తుంతి. ఈ [more]
అమెరికా నుంచి ముంబైకి, ముంబై నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానం చేరుకుంది. మిషన్ వందేమాతరం కింద కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయలును స్వదేశానికి రప్పిస్తుంతి. ఈ [more]
అమెరికా నుంచి ముంబైకి, ముంబై నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానం
చేరుకుంది. మిషన్ వందేమాతరం కింద కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయలును స్వదేశానికి రప్పిస్తుంతి. ఈ ప్రత్యేక విమానంలో దాదాపు రెండు వందల మంది అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరందరినీ పెయిడ్ క్వారంటైన్ కు తరలించారు. అమెరికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 16 మంది ఏపీకి చెందిన వారున్నారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానం లేకపోవడంతో వారిని ప్రత్యేక బస్సులో విజయవాడకు తరలిస్తున్నారు. వారిని క్వారంటైన్ కు పంపనున్నారు.
Next Story