Sat Jan 11 2025 23:46:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో కొంత తగ్గుముఖం పడుతున్న కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పడుతుంది. ప్రతి రోజూ పదివేలకు పైగా కేసులు నమోదయ్యేవి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 7,956 కరోనా పాజిటివ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పడుతుంది. ప్రతి రోజూ పదివేలకు పైగా కేసులు నమోదయ్యేవి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 7,956 కరోనా పాజిటివ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పడుతుంది. ప్రతి రోజూ పదివేలకు పైగా కేసులు నమోదయ్యేవి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 7,956 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 60 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,079 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 4,972 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 93,204 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 4,76,903 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story