Mon Dec 23 2024 09:43:24 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాను వదలని కరోనా….. ఒక్కరోజులోనే
అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి మామూలుగా లేదు. ఒక్కరోజులోనే 70 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో కరోనా వైరస్ బారిన పడిన వారి [more]
అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి మామూలుగా లేదు. ఒక్కరోజులోనే 70 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో కరోనా వైరస్ బారిన పడిన వారి [more]
అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి మామూలుగా లేదు. ఒక్కరోజులోనే 70 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 33 లక్షలకు చేరుకున్నాయి. అమెరికాలో మరణాల సంఖ్య కూడా మామూలుగా లేదు. అమెరికాలో ఇప్పటి వరకూ 1.37 లక్షల మంది కరోనా కారణంగా మృతి చెందారు. అమెరికాలో ఎక్కువగా లూసియానా, మోంటానా, ఒహియో, విస్కాన్సిన్, జార్జియా, అలాస్కా, ఇదాహో వంటి రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story