Mon Dec 23 2024 05:21:49 GMT+0000 (Coordinated Universal Time)
బాబు సచ్ఛీలతను కోర్టులోనే నిరూపించుకోవాలి
చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చట్టం ప్రకారమే నోటీసులు జారీ చేశారన్నారు. చంద్రబాబు తన [more]
చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చట్టం ప్రకారమే నోటీసులు జారీ చేశారన్నారు. చంద్రబాబు తన [more]
చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చట్టం ప్రకారమే నోటీసులు జారీ చేశారన్నారు. చంద్రబాబు తన నిజాయితీని కోర్టుల్లో నిరూపించుకోవాల్సి వస్తుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అయితే నోటీసులు ఇవ్వడంపై కోర్టులను అవమానిస్తూ టీడీపీనేతలు మాట్లాడటాన్ని శ్రీకాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే తనపై నమోదయిన కేసుపై స్టే తెచ్చుకోకుండా విచారణకు సహకరించాలని ఆయన కోరారు.
Next Story