Mon Dec 23 2024 11:10:11 GMT+0000 (Coordinated Universal Time)
అనంతపురంలో వారసుల వెనుకంజ
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కీలక నేతలు వెనుకంజలో పడిపోయారు. రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు వెనుకంజలో ఉన్నారు. మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ [more]
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కీలక నేతలు వెనుకంజలో పడిపోయారు. రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు వెనుకంజలో ఉన్నారు. మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ [more]
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కీలక నేతలు వెనుకంజలో పడిపోయారు. రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు వెనుకంజలో ఉన్నారు. మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ పై రాప్తాడులో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం లోక్ సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి జేసీ పవన్ రెడ్డిపై వైసీపీ అభ్యర్థి రామయ్య ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
Next Story