Mon Dec 23 2024 20:28:05 GMT+0000 (Coordinated Universal Time)
ttd : 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఈ నెల 7వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7 నుంచి 15 వ తేదీ వరకూ ఉత్సవాలు జరగనున్నాయి. [more]
ఈ నెల 7వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7 నుంచి 15 వ తేదీ వరకూ ఉత్సవాలు జరగనున్నాయి. [more]
ఈ నెల 7వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7 నుంచి 15 వ తేదీ వరకూ ఉత్సవాలు జరగనున్నాయి. కరోనా కారణంగా ఈసారి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించనున్నారు. 7వ తేదీన ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 15న చక్రస్నానంతో ముగియనున్నాయి. ప్రతి రోజు స్వామి వారు వివిధ వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తారు.
Next Story