Mon Dec 23 2024 13:40:01 GMT+0000 (Coordinated Universal Time)
సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం షాక్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. తనను పొగిడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో తనను పొగడటం పై కంటే రాష్ట్ర [more]
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. తనను పొగిడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో తనను పొగడటం పై కంటే రాష్ట్ర [more]
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. తనను పొగిడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో తనను పొగడటం పై కంటే రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించాలని స్టాలిన్ హితవు పలికారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు తనను పొగిడి సభా సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు. బడ్జెట్ పై ప్రసంగించాలని ఆయన కోరారు. తనన పొగిడితే చర్యలు తప్పవంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Next Story