Mon Dec 23 2024 13:28:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : స్టాలిన్ మరో సంచలన నిర్ణయం
నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరుతున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. నీట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని [more]
నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరుతున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. నీట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని [more]
నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరుతున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. నీట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని తీర్మానం చేశారు. నీట్ కు వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థులు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీట్ కారణంగా తాము నష్టపోతున్నారని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీంతో స్టాలిన్ నీట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా తమకు మాట్లాడేందుకు అవకాశమివ్వలేదని అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
Next Story