Mon Dec 23 2024 13:37:06 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్
కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో పథ్నాలుగు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల [more]
కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో పథ్నాలుగు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల [more]
కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో పథ్నాలుగు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10 వతేదీ నుంచి లాక్ డౌన్ అమలులోకి రానుంది. పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తేనే కాని వైరస్ అదుపులోకి రాదని స్టాలిన్ భావించారు. కరోనా కేసులు పెరుగుతుండటం, రోజుకు 25 వేలకు పైగానే కేసులు నమోదవుతుండటంతో స్టాలిన్ సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు. కిరాణా, కూరగాయలు, మాంసం, మెడికల్ షాపులు మినహా అన్నీ దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు.
Next Story