Mon Dec 23 2024 13:51:08 GMT+0000 (Coordinated Universal Time)
స్టాలిన్ తొలి సంతకం ఆ ఫైలు పైనే
డీఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం స్టాలిన్ తన తండ్రి కరుణానిధి సమాధి వద్దకు వెళ్లి నివాళుర్పించారు. అనంతరం సెక్రటేరియట్ [more]
డీఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం స్టాలిన్ తన తండ్రి కరుణానిధి సమాధి వద్దకు వెళ్లి నివాళుర్పించారు. అనంతరం సెక్రటేరియట్ [more]
డీఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం స్టాలిన్ తన తండ్రి కరుణానిధి సమాధి వద్దకు వెళ్లి నివాళుర్పించారు. అనంతరం సెక్రటేరియట్ కు వెళ్లి ముఖ్యమంత్రి గా బాధ్యతలను స్వీకరించారు. తొలి సంతకం కరోనా సాయం ఫైలు పై ఆయన పెట్టారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నాలుగు వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రూపొందించిన ఫైలుపైన కూడా స్టాలిన్ సంతకం చేశారు
Next Story