Mon Dec 23 2024 16:40:26 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్… 34 మందితో
తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేశారు. పదేళ్ల తర్వాత తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చింది. [more]
తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేశారు. పదేళ్ల తర్వాత తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చింది. [more]
తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేశారు. పదేళ్ల తర్వాత తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చింది. స్టాలిన్ తో పాటు 34 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వీరిలో ఎక్కువ మంది తన తండ్రి మంత్రివర్గంలో పనిచేసిన వారినే స్టాలిన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. కేబినెట్ లో స్టాలిన్ ఇద్దరు మహిళలకు స్థానం కల్పించారు
Next Story