Mon Dec 23 2024 17:28:23 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 7వ తేదీన స్టాలిన్ ప్రమాణస్వీకారం
తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి రాజీనామా చేశారు. ఎన్నికలలో ఓటమి పాలవ్వడంతో పళనిస్వామి [more]
తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి రాజీనామా చేశారు. ఎన్నికలలో ఓటమి పాలవ్వడంతో పళనిస్వామి [more]
తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి రాజీనామా చేశారు. ఎన్నికలలో ఓటమి పాలవ్వడంతో పళనిస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ ను కలసి ఆయన సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు వీలుగా పళనిస్వామి రాజీనామా చేశారు. స్టాలిన్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలనుకంటే అప్పుడు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
Next Story