Mon Dec 23 2024 13:45:48 GMT+0000 (Coordinated Universal Time)
స్టాలిన్ మంత్రి వర్గంలో ఐదుగురు తెలుగువారు
తమిళనాడు కేబినెట్ లో ఐదుగురు తెలుగు వారు ఉన్నారు. స్టాలిన్ తన మంత్రివర్గంలో ఐదుగురు తెలుగువారికి స్థానం కల్పించారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి తెలుగు [more]
తమిళనాడు కేబినెట్ లో ఐదుగురు తెలుగు వారు ఉన్నారు. స్టాలిన్ తన మంత్రివర్గంలో ఐదుగురు తెలుగువారికి స్థానం కల్పించారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి తెలుగు [more]
తమిళనాడు కేబినెట్ లో ఐదుగురు తెలుగు వారు ఉన్నారు. స్టాలిన్ తన మంత్రివర్గంలో ఐదుగురు తెలుగువారికి స్థానం కల్పించారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి తెలుగు వారు మొత్తం 15 మంది గెలిచారు. స్టాలిన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించిన తెలుగు వారిలో కెకెఎస్ రామచంద్రన్, ఏ వేలు, ఆర్ గాంధీ, కె.ఎన్ నెహ్రూ, పీకే శేఖర్ బాబు ఉన్నారు. వీరు తెలుగు సంతతికి చెందిన వారు.
Next Story