Thu Dec 19 2024 19:10:20 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అన్ని రాజకీయపార్టీలతో ఈసీ సమావేశం
నేడు అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది. దాదాపు 11 రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి. ఒక్కొక్క రాజకీయ పార్టీకి పదిహేను [more]
నేడు అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది. దాదాపు 11 రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి. ఒక్కొక్క రాజకీయ పార్టీకి పదిహేను [more]
నేడు అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది. దాదాపు 11 రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి. ఒక్కొక్క రాజకీయ పార్టీకి పదిహేను నిమిషాల మేరకు సమాయాన్ని కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలను ఎన్నికల కమిషన్ తీసుకోనుంది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చు.
Next Story