Mon Dec 23 2024 10:22:08 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ కాదు… విజయవాడలోనే
ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలో తొలుత నిర్వహించాలని భావించింది. అయితే మూడు రాజధానుల అంశం హైకోర్టులో [more]
ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలో తొలుత నిర్వహించాలని భావించింది. అయితే మూడు రాజధానుల అంశం హైకోర్టులో [more]
ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలో తొలుత నిర్వహించాలని భావించింది. అయితే మూడు రాజధానుల అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉండటంతో విజయవాడలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు.
Next Story