Fri Dec 20 2024 11:57:18 GMT+0000 (Coordinated Universal Time)
ప్రత్యేక హోదా కోసం లాయర్ ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఓ న్యాయవాది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా నంద్యాల కోర్టులో అడ్వకేటు అనీల్ శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు [more]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఓ న్యాయవాది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా నంద్యాల కోర్టులో అడ్వకేటు అనీల్ శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు [more]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఓ న్యాయవాది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా నంద్యాల కోర్టులో అడ్వకేటు అనీల్ శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. ఆయన నుదుటిపై ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాసుకున్నాడు. దీంతో పాటు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. వెంటనే అక్కడున్న తోటి న్యాయవాదులు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
Next Story