బొత్సకు సుజనా ఘాటు కౌంటర్
మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణల్లో వాస్తవం లేదని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. బొత్స ఆరోపణలకు సుజనా చౌదరి కౌంటర్ ఇచ్చారు. రాజధాని లో [more]
మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణల్లో వాస్తవం లేదని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. బొత్స ఆరోపణలకు సుజనా చౌదరి కౌంటర్ ఇచ్చారు. రాజధాని లో [more]
మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణల్లో వాస్తవం లేదని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. బొత్స ఆరోపణలకు సుజనా చౌదరి కౌంటర్ ఇచ్చారు. రాజధాని లో తనకు భూములు లేవని బొత్స మాటల్లోనే తేలిందన్నారు. రాజధానిలో తనకు భూములు ఉన్నట్లు నిరూపిస్తే తాను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కృష్ణా జిల్లాలో తన కుటుంబానికి ఉన్న ఆస్తుల లెక్క ఎలా చెబుతారని సుజాన ప్రశ్నించారు. రాజధాని ప్రకటన రాకముందే వాటని తాము కొనుగోలు చేశామన్నారు. రాజధాని ప్రకటనకు దశాబ్దాలకు ముందే తమకు చందర్ల పాడులో వందల ఎకరాల భూములున్నాయన్నారు సుజనా చౌదరి. రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో తమకు భూములు ఉన్నాయని నిరూపించాలని సుజనా చౌదరి సవాల్ విసిరారు.