Fri Jan 24 2025 11:14:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పంజాబ్ ముఖ్యమంత్రిగా ఈయనే
పంజాబ్ ముఖ్యమంత్రిగా సుఖ్ జిందర్ రణదావా ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అమరీందర్ సింగ్ రాజీనామాతో సీఎల్పీ భేటీ అయింది. సీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి ఎంపికను [more]
పంజాబ్ ముఖ్యమంత్రిగా సుఖ్ జిందర్ రణదావా ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అమరీందర్ సింగ్ రాజీనామాతో సీఎల్పీ భేటీ అయింది. సీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి ఎంపికను [more]
పంజాబ్ ముఖ్యమంత్రిగా సుఖ్ జిందర్ రణదావా ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అమరీందర్ సింగ్ రాజీనామాతో సీఎల్పీ భేటీ అయింది. సీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి ఎంపికను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అప్పగించింది. ఏఐసీసీ తరుపున ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించింది. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు అధినాయకత్వం సుఖ్ జిందర్ ను ఎంపిక చేసింది. త్వరలోనే ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Next Story