Mon Dec 23 2024 06:26:16 GMT+0000 (Coordinated Universal Time)
సుమలత ఆధిక్యం
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సుమలత ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలట్లలో సుమలత ఆధిక్యం కనపరుస్తున్నారు. ఇక్కడ సుమలతపై జనతాదళ్ ఎస్ తరుపున [more]
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సుమలత ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలట్లలో సుమలత ఆధిక్యం కనపరుస్తున్నారు. ఇక్కడ సుమలతపై జనతాదళ్ ఎస్ తరుపున [more]
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సుమలత ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలట్లలో సుమలత ఆధిక్యం కనపరుస్తున్నారు. ఇక్కడ సుమలతపై జనతాదళ్ ఎస్ తరుపున ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ సుమలతకు మద్దతు పలికింది. కాంగ్రెస్ నేతలు సుమలతకే సహకరించారన్న ఆరోపణలున్నాయి. మొత్తం మీద కుమారస్వామికి కొంత ఇబ్బంది అయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
- Tags
- amith shah
- devegouda
- india
- indian national congress
- janatha dal s
- karnataka
- kumara swamy
- narendra modi
- rahul gandhi
- sidharamaiah
- sumalatha
- yadurappa
- ఠమితౠషా
- à°à°°à±à°£à°¾à°à°
- à°à±à°®à°¾à°°à°¸à±à°µà°¾à°®à°¿
- à°à°¨à°¤à°¾à°¦à°³à± à°à°¸à±
- à°¦à±à°µà°à±à°¡
- నరà±à°à°¦à±à°° à°®à±à°¦à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à°¦à±à°¶à°®à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾à°ªà°¾à°°à±à°à±
- యడà±à°¯à±à°°à°ªà±à°ª
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
- సిదà±à°§à°°à°¾à°®à°¯à±à°¯
- à°¸à±à°®âà°²âà°¤â
Next Story