Mon Dec 23 2024 13:01:24 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీకి ప్రత్యామ్నాయం మేమే
వైసీపీకి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన మాత్రమేనని బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీకి పోటీ ఇచ్చేది కూడా తామేనని [more]
వైసీపీకి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన మాత్రమేనని బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీకి పోటీ ఇచ్చేది కూడా తామేనని [more]
వైసీపీకి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన మాత్రమేనని బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీకి పోటీ ఇచ్చేది కూడా తామేనని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ డబ్బులతో గెలుద్దామని చూస్తుందని సునీల్ దేవ్ ధర్ అన్నారు. కానీ ప్రజలు మోదీ ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. తిరుపతిలో రత్నప్రభ విజయం సాధిస్తేనే అభివృద్ధి జరుగుతుందని సునీల్ దేవ్ ధర్ అన్నారు.
Next Story