Tue Dec 24 2024 13:01:54 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కమల్ నాధ్ కు సుప్రీం నోటీసులు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్, స్పీకర్ ప్రజాపతికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇరవై నాలుగు గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మెజారిటీ లేకున్నా బలపరీక్ష నిర్వహించకుండా [more]
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్, స్పీకర్ ప్రజాపతికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇరవై నాలుగు గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మెజారిటీ లేకున్నా బలపరీక్ష నిర్వహించకుండా [more]
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్, స్పీకర్ ప్రజాపతికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇరవై నాలుగు గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మెజారిటీ లేకున్నా బలపరీక్ష నిర్వహించకుండా అసెంబ్లీని వాయిదా వేయడంపై బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు 24 గంటల్లో దీనిపై వివరణ ఇవ్వాలని కమల్ నాధ్, ప్రజాపతిని ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ బలపరీక్షకు 12 గంటల గడువు ఇచ్చారు.
Next Story