బ్రేకింగ్ : సుప్రీంకోర్టు కీలక తీర్పు
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. ఆలయ నిర్వహణను రాజకుటుంబానికే అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆలయ హక్కులపై పూర్తిగా ట్రావెన్ [more]
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. ఆలయ నిర్వహణను రాజకుటుంబానికే అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆలయ హక్కులపై పూర్తిగా ట్రావెన్ [more]
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. ఆలయ నిర్వహణను రాజకుటుంబానికే అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆలయ హక్కులపై పూర్తిగా ట్రావెన్ కోర్ రాజకుటుంబీకులకే ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. గత కొద్దిరోజులుగా ట్రావెన్ కోర్ దేవస్థానం, రాజకుటుంబీకుల మధ్య ఆలయ నిర్వహణపై వివాదం ఉంది. కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా గతంలో తీర్పు నిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు రాజకుటుంబీకులు వెళ్లారు. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకూ జల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆలయ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తారని, ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీంకోర్టు తన తీర్పు లో పేర్కొంది