Mon Dec 23 2024 16:38:46 GMT+0000 (Coordinated Universal Time)
చిదంబరానికి మళ్లీ షాక్
మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మళ్లీ సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం సీబీఐ కస్టడీకి పొడిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నెల [more]
మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మళ్లీ సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం సీబీఐ కస్టడీకి పొడిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నెల [more]
మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మళ్లీ సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం సీబీఐ కస్టడీకి పొడిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నెల 30వ వరకూ చిదంబరాన్ని సీబీఐ కోర్టుకు అప్పగిస్తూ తీర్పు చెప్పింది. తొలుత ఈ నెల 26వ తేదీ వరకూ తొలుత కస్టడీకి అనుమతించిన కోర్టు మరో నాలుగు రోజుల పాటు పొడిగించడం విశేషం.
Next Story