Mon Dec 23 2024 23:00:17 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఈరోజే తేల్చండి
రాజీనామాలపై ఇవాళే తేల్చాలని సుప్రీంకోర్టు కర్ణాటక శాసనసభ స్పీకర్ ను ఆదేశించింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల్లోగా స్పీకర్ ను రెబల్ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కలవాల్సిందిగా ఆదేశించింది. [more]
రాజీనామాలపై ఇవాళే తేల్చాలని సుప్రీంకోర్టు కర్ణాటక శాసనసభ స్పీకర్ ను ఆదేశించింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల్లోగా స్పీకర్ ను రెబల్ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కలవాల్సిందిగా ఆదేశించింది. [more]
రాజీనామాలపై ఇవాళే తేల్చాలని సుప్రీంకోర్టు కర్ణాటక శాసనసభ స్పీకర్ ను ఆదేశించింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల్లోగా స్పీకర్ ను రెబల్ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కలవాల్సిందిగా ఆదేశించింది. స్పీకర్ ను కలిసే సమయంలో రెబల్ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాల్సిందిగా కర్ణాటక డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్పారు. మరోవైపు చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని, రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశముందని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తెలిపారు. ఈరోజు రాత్రికి కర్ణాటక రాజకీయానికి ఫుల్ స్టాప్ పడే అవకాశముంది.
Next Story