Wed Dec 25 2024 15:28:01 GMT+0000 (Coordinated Universal Time)
వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం కీలక తీర్పు
50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 50 శాతం వీవీ ప్యాట్ల [more]
50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 50 శాతం వీవీ ప్యాట్ల [more]
50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 50 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని, ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో 35 పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది.
Next Story