Mon Dec 23 2024 20:17:09 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : చిదంబరానికి షాక్
మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులోనూ షాక్ తగిలింది. చిదంబరం బెయిల్ పిటీషన్ పై ఈరోజు విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ లోని లొసుగులను [more]
మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులోనూ షాక్ తగిలింది. చిదంబరం బెయిల్ పిటీషన్ పై ఈరోజు విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ లోని లొసుగులను [more]
మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులోనూ షాక్ తగిలింది. చిదంబరం బెయిల్ పిటీషన్ పై ఈరోజు విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ లోని లొసుగులను సరిచేసిన తర్వాతనే విచారిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు చిదంబరం ముందస్తు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐ ఏ క్షణంలోనైనా చిదంబరాన్ని అరెస్ట్ చేసే అవకాశముంది.
Next Story