Sat Nov 23 2024 20:12:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఉరి శిక్ష ఖాయం
నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాష్ట్రపతి క్షమాబిక్షను తిరస్కరించడంతో ముఖేష్ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ముఖేష్ పిటీషన్ ను [more]
నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాష్ట్రపతి క్షమాబిక్షను తిరస్కరించడంతో ముఖేష్ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ముఖేష్ పిటీషన్ ను [more]
నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాష్ట్రపతి క్షమాబిక్షను తిరస్కరించడంతో ముఖేష్ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ముఖేష్ పిటీషన్ ను కొట్టివేసింది. దీంతో నిర్భయ దోషులందరికీ ఉరిశిక్ష ఖాయమయింది. ముఖేష్ ఉరిశిక్ష తప్పదని స్పష్టం చేసింది. నిర్భయ కేసులో నలుగురికి ఫిబ్రవరి 1వ తేదీన ఉరిశిక్ష విధించనున్నారు. ఈ కేసులో దోషులపై దయచూపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్రేకింగ్ : ఉరి శిక్ష ఖాయం
Next Story