Sun Dec 22 2024 21:10:00 GMT+0000 (Coordinated Universal Time)
తాడిపత్రిలో కొనసాగుతున్న సస్పెన్స్
తాడిపత్రి మున్సిపాలిటీపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే రెండు వర్గాలు తమ పార్టీ అభ్యర్థులను క్యాంప్ లకు తరలించాయి. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యే వైసీపీకి ఉండటంతో [more]
తాడిపత్రి మున్సిపాలిటీపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే రెండు వర్గాలు తమ పార్టీ అభ్యర్థులను క్యాంప్ లకు తరలించాయి. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యే వైసీపీకి ఉండటంతో [more]
తాడిపత్రి మున్సిపాలిటీపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే రెండు వర్గాలు తమ పార్టీ అభ్యర్థులను క్యాంప్ లకు తరలించాయి. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యే వైసీపీకి ఉండటంతో బలం సమానంగా మారింది. వామపక్ష పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ కీలకంగా మారారు. దీంతో ఇక్కడ బేరసారాలు మొదలయ్యాయి. అధికార పార్టీ టీడీపీ నేతలను తమ గూటికి రప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నెల 18వ తేదీన తాడిపత్రి మున్సిపల్ ఎన్నిక జరగనుంది.
Next Story