Sat Dec 21 2024 06:23:04 GMT+0000 (Coordinated Universal Time)
తాలిబన్ల రాజ్యం వచ్చేసింది
ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటయింది. ప్రభుత్వ అధినేతగా ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ను నియమించారు. ఈ మేరకు తాలిబన్ల అత్యున్నత నిర్ణాయక మండలి రెహబరీ [more]
ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటయింది. ప్రభుత్వ అధినేతగా ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ను నియమించారు. ఈ మేరకు తాలిబన్ల అత్యున్నత నిర్ణాయక మండలి రెహబరీ [more]
ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటయింది. ప్రభుత్వ అధినేతగా ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ను నియమించారు. ఈ మేరకు తాలిబన్ల అత్యున్నత నిర్ణాయక మండలి రెహబరీ షురా ఈ నిర్ణయం తీసుకుంది. ముల్లా హసన్ ఆ కమిటీ అధినేత గా ఉన్నారు. గతంలో మహ్మద్ హసన్ డిప్యూటీ ప్రధానిగా వ్యవహరించారు. తాలిబన్ల రాజ్యం ప్రారంభం కావడంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
Next Story