Mon Dec 23 2024 19:45:51 GMT+0000 (Coordinated Universal Time)
Drugs case : ముగిసిన విచారణ.. పిలిస్తే మళ్లీ వస్తా
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీనటుడు తనీష్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంటలసేపు తనీష్ ను విచారించారు. ఆర్థిక లావాదేవీలను [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీనటుడు తనీష్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంటలసేపు తనీష్ ను విచారించారు. ఆర్థిక లావాదేవీలను [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీనటుడు తనీష్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంటలసేపు తనీష్ ను విచారించారు. ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. గత నాలుగేళ్లుగా ఆయన అకౌంట్లను పరిశీలించారు. కెల్విన్ తో తనీష్ కు ఉన్న సంబంధాలపై ఆరాతీశారు. ఏడు గంటల పాటు విచారించిన తర్వాత తనీష్ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. తనను మళ్లీ ఈడీ రమ్మని అడగలేదని, ఒకవేళ రమ్మని పిలిస్తే విచారణకు హాజరవుతానని తనీష్ చెప్పారు.
Next Story