Fri Dec 20 2024 18:38:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి టిక్కెట్ వదులుకోవడంతో పార్టీ టీడీపీకి గుడ్ బై చెప్పి [more]
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి టిక్కెట్ వదులుకోవడంతో పార్టీ టీడీపీకి గుడ్ బై చెప్పి [more]
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి టిక్కెట్ వదులుకోవడంతో పార్టీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఆయన హైదరాబాద్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఇక, మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వై.ఎస్. జగన్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని, అందుకే వైసీపీలో చేరామని వారు ప్రకటించారు.
Next Story