Tue Nov 19 2024 06:42:17 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆదిరెడ్డి భవానీ ఓటు చెల్లలేదు
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు. ఆయనకు 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు చెల్లని ఓట్లు వేశారు. నాలుగో [more]
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు. ఆయనకు 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు చెల్లని ఓట్లు వేశారు. నాలుగో [more]
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు. ఆయనకు 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు చెల్లని ఓట్లు వేశారు. నాలుగో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీదిగా గుర్తించారు. ఆమె కూడా టిక్ పెట్టడంతో అధికారులు ఆ ఓటును చెల్లనిది గా గుర్తించారు. అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ లు ఓటింగ్ కు హాజరుకాలేదు. అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు కూతురు ఆదిరెడ్డి భవాని. ఆదిరెడ్డి భవానీ ఓటు చెల్లకపోవడంపై టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆదిరెడ్డి భవానీ మాత్రం అవగాహన లోపంతోనే టిక్ పెట్టానని చెబుతున్నారు.
Next Story