Tue Dec 24 2024 18:00:21 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఎన్నికలను ఆపండి… హైకోర్టులో టీడీపీ పిటీషన్
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలపై తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18 డివిజన్లలో [more]
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలపై తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18 డివిజన్లలో [more]
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలపై తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18 డివిజన్లలో ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించేలా చేశారని పిటీషన్ వేశారు. ఈ ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈరోజు దీనిపై హైకోర్టులో విచారణకు రానుంది.
Next Story