Tue Dec 24 2024 01:39:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. తాడిపత్రిలోని 24వార్డు [more]
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. తాడిపత్రిలోని 24వార్డు [more]
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. తాడిపత్రిలోని 24వార్డు నుంచి ఆయన పోటీ చేశారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు. అయితే ఇక్కడ మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story