Thu Dec 26 2024 04:01:52 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేత పట్టాభిపై దాడి
తెలుగుదేశంపార్టీ నేత పట్టాభిపై గుర్తుతెలియని వ్యక్తులు కొందరు దాడి చేశారు. పట్బాభి ఈరోజు తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. ఈ [more]
తెలుగుదేశంపార్టీ నేత పట్టాభిపై గుర్తుతెలియని వ్యక్తులు కొందరు దాడి చేశారు. పట్బాభి ఈరోజు తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. ఈ [more]
తెలుగుదేశంపార్టీ నేత పట్టాభిపై గుర్తుతెలియని వ్యక్తులు కొందరు దాడి చేశారు. పట్బాభి ఈరోజు తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పట్టాభికి తీవ్రగాయాలయ్యాయి. కారు కూడా ధ్వంసమయింది. ఈ దాడిలో మొత్తం 10 మంది నిందితులు పాల్గొన్నారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కాగా తనపై దాడికి ప్రయత్నించింది అధికార పార్టీ వారేనని పట్టాభి ఆరోపిస్తున్నారు. పదిరోజులుగా ఇందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తనను హత్యచేసేందుకు వైసీపీ కుట్రపన్నిందని పట్టాభి ఆరోపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story