Sun Dec 29 2024 02:45:07 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : టీడీపీకి షాక్ మరో నేత జంప్
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు వైసీపీలో చేరుతున్నారు. తోట త్రిమూర్తులు ఇప్పటికే జగన్ [more]
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు వైసీపీలో చేరుతున్నారు. తోట త్రిమూర్తులు ఇప్పటికే జగన్ [more]
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు వైసీపీలో చేరుతున్నారు. తోట త్రిమూర్తులు ఇప్పటికే జగన్ నివాసానికి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. తోట త్రిమూర్తులు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సమీక్షకు కూడా హాజరుకాలేదు. మరికాసేపట్లో తోట త్రిమూర్తులు వైసీపీలో చేరనున్నారు.
Next Story